Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెక్కొండ కళాశాలను సందర్శించిన DEO

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:41 PM వరంగల్General
నెక్కొండ కళాశాలను సందర్శించిన DEO  - Udayam
నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డా. శ్రీధర్ సుమన్ సందర్శించారు. విద్యార్థులు ప్రతిరోజూ కళాశాలకు హాజరై అధ్యాపకులు బోధించిన అంశాలను శ్రద్ధగా వినాలని సూచించారు. కష్టపడి చదివి ఉత్తమ ర్యాంకులు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని డీఐఈవో తెలిపారు. అనంతరం విద్యార్థులకు యూనిఫార్మ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...