వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో పోటీ చేసే సత్తా లేకనే నెహ్రూ-గాంధీ కుటుంబీకులు యూపీ నుంచి వయనాడ్‌కు వెళ్లారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇందౌర్‌లో రాహుల్ గాంధీ పాల్గొనాల్సిన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నక్సలైట్లను, బందిపోట్లను అరికట్టడంలో విఫలమైందని ఆరోపించారు.
Comments
Loading comments...

