వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్ సరోజ్, కేయురి జంటగా నటించిన ‘బాలు గీత’ నేటి నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకత్వం వహించారు.
పెళ్లి తర్వాత మొదలయ్యే ప్రేమకథగా ఈ సినిమాను రూపొందించారు. మనసుకు హత్తుకునే కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత సుప్రియ, నటీనటులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

