వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి మండలం పురుషోత్త పురం గ్రామం పరిధి కంఫర్ట్ హోమ్స్ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ విజయ గణపతి నవరాత్రి ఉత్సవ ముగింపు వేడుకలు బుధవారం భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. చివరి రోజు ఉదయం గణనాథుడికి పంచా మృతాభిషేకం ప్రత్యేక అలంకరణ గణపతి హోమం మహా మంగళ హారతి నిర్వహించారు
సాయంత్రం మహిళలు చిన్నారులు యువత లతో కొనసాగించిన భక్తి సంగీతం నృత్యంశాలు వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి.
Comments
Loading comments...

