Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల విచారణకు ఫోరెన్సిక్ వాహనం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 9:40 AM చిత్తూరుGeneral
నేరాల విచారణకు ఫోరెన్సిక్ వాహనం - Udayam
తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు ఆధారాలు చెరిగిపోకుండా క్షణాల్లో సేకరించేందుకు ప్రభుత్వం జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని కేటాయించింది. ఈ అత్యాధునిక వాహనం ద్వారా రక్త నమూనాలు, డీఎన్‌ఏ, వేలిముద్రలను అక్కడికక్కడే సేకరించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయనున్నారు.

Comments

G
Loading comments...