Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల ఛేదనకు ఫోరెన్సిక్‌ వాహనం

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 9:09 AM జాతీయంGeneral
నేరాల ఛేదనకు ఫోరెన్సిక్‌ వాహనం - Udayam
నేరస్థలాల్లో ఆధారాలను పక్కాగా సేకరించేందుకు ఏపీ ఎఫ్‌ఎస్‌ఎల్‌ మంజూరు చేసిన అత్యాధునిక మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం అన్నమయ్య జిల్లాకు చేరింది. శుక్రవారం ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ప్రారంభించి క్లూస్‌ టీమ్‌కు అప్పగించారు. ఇందులో హైఇంటెన్సిటీ లైట్, డీఎన్‌ఏ కిట్లు, మైక్రోస్కోప్‌ సహా పలు పరికరాలున్నాయి. Hitting, లైంగిక దాడులు, డ్రగ్స్‌, కాల్పుల కేసుల్లో ఆధారాల సేకరణకు ఇది ఉపయోగపడనుంది.

Comments

G
Loading comments...