Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో రెండు హెలికాప్టర్ల ఢీ .. ఒకరు మృతి

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:22 AM అంతర్జాతీయంGeneral
నేపాల్‌లో రెండు హెలికాప్టర్ల ఢీ .. ఒకరు మృతి - Udayam
నేపాల్‌లోని ఎవరెస్ట్ ప్రాంతం ఫెరిచేలో ల్యాండింగ్‌ సమయంలో ఫిష్‌టెయిల్‌ ఎయిర్‌, ఎయిర్‌ డైనస్టీకి చెందిన రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ విదేశీ యాత్రికుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.

Comments

G
Loading comments...