వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలతో వాటిల్లిన నష్టాల నుంచి కోలుకోవడానికి సుమారు నరవై ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది.
మౌలిక వసతుల పునరుద్ధరణతో పాటు భవిష్యత్తు విపత్తులను తట్టుకునే రక్షణ చర్యలకు ఈ నిధులు కేటాయించనున్నట్లు నేపాల్ విపత్తు నిర్వహణ అథారిటీ నివేదిక పేర్కొంది.
Comments
Loading comments...

