వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
నేపాల్‌లో వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఇండక్షన్ స్టౌవ్‌లను పంపిణీ చేస్తున్నారు. ఎల్పీజీ కొరత, రహదారులు దెబ్బతినడంతో రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో డ్రోన్ల ద్వారా సాయం అందిస్తున్నారు.
నువాకోట్‌లోని త్రిశూలి బజార్‌లో ఇప్పటివరకు 50 కుటుంబాలకు స్టౌవ్‌లు అందించారు. వరదల్లో 270 ఇళ్లు ధ్వంసమయ్యాయని, మరో 220 కుటుంబాలకు స్టౌవ్‌లు అవసరమని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...




