Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేను ఆరోగ్యంగానే ఉన్నా: వడివుక్కరసి

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 9:40 AM జాతీయంవినోదం
నేను ఆరోగ్యంగానే ఉన్నా: వడివుక్కరసి - Udayam
ప్రముఖ సీనియర్ నటి వడివుక్కరసి కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేలింది. తాను పూర్తిగా ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నానని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టతనివ్వడంతో ఆందోళన చెందిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...