వార్తలకు తిరిగి వెళ్లండి

దామరగిద్ద మండలం కానుకుర్తి పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ నిర్వహించారు. నేల ఆరోగ్యం, భూసార పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అధికంగా ఎరువులు వాడకుండా మట్టి పరీక్షల ఆధారంగా అవసరమైన పోషకాలను అందిస్తే భూసారం పెరుగుతుందని వివరించారు. వ్యవసాయ అంశాలపై విద్యార్థులతో చర్చించారు. హెచ్‌ఎం అన్నపూర్ణ, వ్యవసాయ విస్తరణ అధికారి గోపాల్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

