వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నేడు సుప్రీంకోర్టులో కేవియెట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా కేవియెట్ వేయాలని బీఆర్‌ఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

