వార్తలకు తిరిగి వెళ్లండి

పామిడి మండల కేంద్రంలో 33 కేవీ లైన్ ఏర్పాటు పనుల్లో భాగంగా శని వారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏపీఎస్ పీడీసీఎల్ ఏఈ మధుసూద రావు తెలిపారు. వ్యవసాయపరమైనలో ఓల్టేజీ సమస్యల పరిష్కారంలో భాగంగా ఈ పనులు చేపట్టామన్నారు. శనివారం ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉందన్నారు.
ఇది ప్రజలు గమనించి సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

