వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యగౌడ్, సభ్యులు కుసుం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ తదితరులు గురువారం మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నారు.
ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో భూ, అట్రాసిటీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

