Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా పిటీషన్ పై విచారణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 8:38 AM గుంటూరుGeneral
నేడు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా పిటీషన్ పై విచారణ - Udayam
నెల్లూరు ఉప కారాగారంలో ఉన్న తనకు ప్రత్యేక గది, ఇంటి భోజనం అనుమతించాలని గుంటూరు మాజీ ఎమ్మెల్యే మొహ్మద్ ముస్తఫా దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు మచిలీపట్నం కోర్టులో విచారణ జరగనుంది. ఏలూరు జిల్లా పొగాకు వ్యాపారి కుమారుడి కిడ్నాప్ కేసులో ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే జైలులో ప్రత్యేక వసతుల కోసం కోర్టును ఆశ్రయించారు.

Comments

G
Loading comments...