Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు జూనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు

Follow Udayam on Google
Raghu Oct 04, 2026 10:47 AM శ్రీకాకుళంGeneral
నేడు జూనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు - Udayam
​​శ్రీకాకుళం నగరంలోని శాంతి నగర్ కాలనీ ఇండోర్ స్టేడియంలో ఇవాళ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు ఉంటాయని జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు తెలిపారు. 75 కిలోల లోపు బాలురు 2006 నవంబరు 4 తర్వాత, 65 కిలోల లోపు బాలికలు 2006 నవంబరు 29 తర్వాత జన్మించి ఉండాలి. అభ్యర్థులు ఉదయం 10 గంటలకు రావాలి అని తెలిపారు.

Comments

G
Loading comments...