వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను కారణంగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం జిల్లాలోని అన్ని కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆర్‌ఐవో ఎస్.తవిటినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
తుఫాన్ ముప్పు, వర్ష తీవ్రత దృష్ట్యా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

