Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు జిల్లాలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు

Follow Udayam on Google
నేడు జిల్లాలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు - Udayam
విజయనగరం జిల్లాలో అన్ని అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటించినట్లు ICDS PO కె.వీ.బాలామణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌ రాంసుందర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని, బయటకు పంపవద్దని ఆమె కోరారు. సిబ్బంది గమనించాలని సూచించారు.

Comments

G
Loading comments...