Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 24, 2026 9:21 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
నేడు జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు - Udayam
విజయనగరం జిల్లాలో తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ రాంసుందర్‌ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాలకు కూడా గురువారం సెలవు ప్రకటించినట్లు ICDD PD కేవీ బాలమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని, బయటకు పంపవద్దని ఆమె కోరారు. సిబ్బంది గమనించాలని సూచించారు.

Comments

G
Loading comments...