వార్తలకు తిరిగి వెళ్లండి

గూడెం కొత్తవీధి, చింతపల్లి మండలాల్లో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఈఈ వేణుగోపాల్ తెలిపారు.
విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ కోరింది.
Comments
Loading comments...

