వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి నేడు జడ్చర్లలో పర్యటించనున్నారు. ప్రేమ్ రంగ గార్డెన్లో పుట్టు చీరల కార్యక్రమం, అంబేద్కర్ కళాభవన్లో మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరవుతారు.
అనంతరం చర్లపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శివకుమార్ గౌడ్ తండ్రి యాదయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
Comments
Loading comments...

