Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఎథిక్స్ కమిటీ సమావేశం

Follow Udayam on Google
G,SATHISH Sep 19, 2026 9:04 AM హైదరాబాద్General
నేడు ఎథిక్స్ కమిటీ సమావేశం - Udayam
నేడు శాసనసభ ఎథిక్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు కమిటీ చైర్మన్‌ రేవూరి ప్రకాష్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఎథిక్స్ కమిటీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మూడు వారాల సమయం కోరిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కౌశిక్‌రెడ్డి కోరిన గడువు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ చర్చించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...