Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే పర్యటన

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:03 AM మహబూబ్‌నగర్General
నేడు మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే పర్యటన - Udayam
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి నేడు మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు అన్నపూర్ణ గార్డెన్‌లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆదర్శనగర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరవుతారు. సాయంత్రం 7 నుంచి 8.30 గంటల వరకు పట్టణంలోని వివిధ అమ్మవారి మండపాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Comments

G
Loading comments...