Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు దేవరకద్రలో ప్రజావాణి

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 10:03 AM మహబూబ్‌నగర్General
నేడు దేవరకద్రలో ప్రజావాణి - Udayam
దేవరకద్ర మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నేడు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరుకావాలని సూచించారు. గైర్హాజరయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...