Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు డిశ్చార్జ్ రాప్తాడు నిందితుడు

Follow Udayam on Google
Shruthi Nov 18, 2026 8:34 AM కర్నూలుGeneral
నేడు డిశ్చార్జ్ రాప్తాడు నిందితుడు - Udayam
రాప్తాడు దాడి ఘటన నిందితుడు హేమంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందిన అతన్ని నేడు డిశ్ఛార్జ్ చేయనున్నారు. వైద్యుల పర్యవేక్షణలో కోలుకున్న హేమంత్‌ను జైలు అధికారులకు అప్పగిస్తారు. అనంతపురం జిల్లా జైలుకు అతన్ని తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...