వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు నేడు ఏలూరులో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. మంగళవారం గుండెపోటుతో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
నాని కుమారులు మణిచంద్ర, ఆశిశ్ బుధవారం రాత్రి ఏలూరు చేరుకున్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అంత్యక్రియలకు మంత్రి నారా లోకేశ్ రానున్నారు.
Comments
Loading comments...

