వార్తలకు తిరిగి వెళ్లండి

ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయే 45.1 శాతం ఓట్లతో 326 స్థానాలు గెలుస్తుందని ఇండియాటుడే–సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. భాజపాకు 261, భాగస్వామ్య పక్షాలకు 65 సీట్లు వస్తాయని తెలిపింది.
ఇండియా కూటమికి 185 స్థానాలు దక్కవచ్చని పేర్కొంది. కాంగ్రెస్ సీట్లు జనవరి అంచనా 80 నుంచి 106కు పెరిగినట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

