వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం నడగాంలోని 11 కేవీ ప్రత్యేక ఫీడర్‌ను ఏపీడీసీఎల్ సూపర్ఇంటెండెంట్ ఇంజనీర్ ప్రసాద్ శనివారం ప్రారంభించారు.
ఈ పనులు నిర్వహించేందుకు రూ.మూడు కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలియజేశారు. 208 వ్యవసాయ సర్వీసులకు, 18 గ్రామాలకు 24 గంటలు త్రీ పేజ్ విద్యుత్ సరఫరాకు ఉపయోగం అన్నారు. టెక్కలి డివిజన్ ఈఈ నరసింహ కుమార్, సర్కిల్ కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆనంద్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

