Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్సీపీ అధికార ప్రతినిధుల నియామకాలు రద్దు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 05, 2026 12:08 PM జాతీయంGeneral
ఎన్సీపీ అధికార ప్రతినిధుల నియామకాలు రద్దు - Udayam
శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ అన్ని అధికార ప్రతినిధుల నియామకాలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేసింది. పార్టీ అభిప్రాయాలను ఇకపై విద్యా చవాన్‌, మహేశ్‌ తపాసే మాత్రమే అధికారికంగా వెల్లడిస్తారు. ప్రతినిధి పదవి నుంచి తప్పించినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని పలువురు నేతలు ప్రకటించారు.

Comments

G
Loading comments...