Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అహ్మదాబాద్‌లో జాతీయ అంతరిక్ష దినోత్సవం

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 1:53 PM జాతీయంGeneral
అహ్మదాబాద్‌లో జాతీయ అంతరిక్ష దినోత్సవం - Udayam
మూడో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని అహ్మదాబాద్‌లో ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి. నారాయణ ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 23 భారతదేశానికి చారిత్రక రోజని అన్నారు. ఆస్ట్రోశాట్‌తో పాటు 10 శాస్త్రీయ మిషన్లు ఇస్రో సామర్థ్యానికి నిదర్శనమని తెలిపారు. విపత్తుల నిర్వహణ, నావిగేషన్‌, టెలికమ్యూనికేషన్స్‌ వంటి 50కిపైగా రంగాల్లో ప్రజలకు సేవలందిస్తున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...