Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోర్టుల భద్రతకు అత్యాధునిక సాంకేతికత అవసరం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 9:47 AM జాతీయంGeneral
పోర్టుల భద్రతకు అత్యాధునిక సాంకేతికత అవసరం - Udayam
భారత ఓడరేవుల భద్రతకు అత్యాధునిక సాంకేతికతను జోడించాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన రెండవ జాతీయ పోర్ట్ సెక్యూరిటీ సదస్సులో ఆయన మాట్లాడారు. సైబర్ దాడులను తిప్పకొట్టేందుకు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...