Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు హరీశ్ ఎంపిక

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 3:13 PM ప్రకాశం General
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు హరీశ్ ఎంపిక - Udayam
పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జావెలిన్ త్రో విభాగంలో ప్రగడ హరీశ్ అర్హత సాధించాడు. అండర్-16 విభాగంలో 43.62 మీటర్ల దూరం జావెలిన్ విసిరి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు చిన్న గురవయ్యతోపాటు పాఠశాల సిబ్బంది హరీశ్‌ను అభినందించారు.

Comments

G
Loading comments...