వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మున్సిపాలిటీ దేవునిపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ఆధ్వర్యంలో మంగళవారం ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
దేశంలో ప్రతి పౌరుడు ఇంటిపై జాతీయ జెండాను ఉంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

