Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమృతలూరులో జాతీయ జెండా ప్రదర్శన

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 14, 2026 4:39 PM బాపట్లGeneral
అమృతలూరులో జాతీయ జెండా ప్రదర్శన - Udayam
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమృతలూరులో 80 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. పీఎం శ్రీ జడ్పీ పాఠశాల విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ప్రారంభించి, వారితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో జాతీయ భావం, దేశభక్తి స్ఫూర్తి పెంపొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...