వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఏపీ గ్రామాలు అద్భుత విజయాలు సాధించాయి. పర్యావరణ పరిరక్షణ, స్వయం సమృద్ధిలో అన్నమయ్య జిల్లా పంచాయతీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
ఈ ఘనతపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అధికారులను, గ్రామ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఏపీ గ్రామాలు దేశానికే మోడల్‌గా నిలిచాయని కొనియాడారు.
Comments
Loading comments...

