Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు అధ్యాపకులకు జాతీయ పురస్కారం

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:46 AM అమరావతిGeneral
తెలుగు అధ్యాపకులకు జాతీయ పురస్కారం - Udayam
ఉన్నత విద్యలో విశేష సేవలకు కేంద్ర విద్యాశాఖ 21 మంది అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో తెలుగు మూలాలున్న శ్రీకాంత్‌ గొల్లపూడి, కీర్తి చంద్రసాహు, డాక్టర్‌ అరుణ్‌బాబు ఉన్నారు. సెప్టెంబరు 5న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే గురుపూజోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీరికి పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

Comments

G
Loading comments...