వార్తలకు తిరిగి వెళ్లండి

ఈదరపల్లెలో భూమన కరుణాకర్‌రెడ్డి బంధువుల పేరిట 14.68 ఎకరాల ప్రభుత్వ భూమి ఆన్‌లైన్‌లో నమోదైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. సంబంధిత రికార్డులు లేకపోవడంతో అధికారులు విచారణ చేపట్టారు.
అక్కడ మొత్తం 35.56 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు తేల్చారు. ఆక్రమణదారులకు నోటీసులిచ్చి, కొన్ని భూముల్లో కంచెలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

