Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 10:18 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు - Udayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,63,750కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.200 తగ్గి రూ.1,50,100 పలుకుతోంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కిలో సిల్వర్ రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.

Comments

G
Loading comments...