Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా ఇసుక వెళ్ళిపోతోందా?

Follow Udayam on Google
Harika Aug 25, 2026 10:21 AM ఆదిలాబాద్General
అక్రమంగా ఇసుక వెళ్ళిపోతోందా? - Udayam
జిల్లాలో అధికారిక ఇసుక రీచ్‌ల నుంచి అక్రమ రవాణా జరుగుతోందని, కొందరు జీపీఓలు అక్రమార్కులకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసిన వాహనాల పేరుతో అదనపు ట్రిప్పులు సాగుతున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రకు ఇసుక తరలిస్తున్నారని, ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...