Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో ఉల్లి లొల్లి

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 10:16 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామలో ఉల్లి లొల్లి - Udayam
నందిగామలో ఉల్లి ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటి వరకు కిలో రూ.20-25 ఉన్న ఉల్లి ధర నేడు రూ.45-50కు చేరింది. భారీ వర్షాలు, రవాణా సమస్యలతో సరఫరా తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. వంటింటి ఖర్చులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు, ధరలను నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...