Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంక్షలపై ఇరాన్‌ రెండేళ్ల వ్యూహం

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:54 AM జాతీయంGeneral
ఆంక్షలపై ఇరాన్‌ రెండేళ్ల వ్యూహం - Udayam
ఇరాన్‌ అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కొత్త ఆంక్షలు ప్రకటించింది. టెహ్రాన్‌కు సహకరించే దేశాలను డాలరు వ్యవస్థ నుంచి దూరం చేస్తామని హెచ్చరించింది. ఆంక్షలను ఎదుర్కొనేందుకు తమ వద్ద రెండేళ్ల ప్రణాళిక ఉందని ఇరాన్‌ ఆర్థిక మంత్రి అలీ మదానీజాదేహ్‌ తెలిపారు. అమెరికాకు మరో ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...