Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్న భోజనంతో 27 మందికి అస్వస్థత

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 9:10 AM జాతీయంGeneral
మధ్యాహ్న భోజనంతో 27 మందికి అస్వస్థత - Udayam
రాజస్థాన్‌లోని కోటా జిల్లా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటికే వాంతులు, తలతిరగడం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. అధికారులు పలువురు విద్యార్థులను స్థానిక వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. మిగిలిన చిన్నారులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని పాఠశాలకు పంపించారు.

Comments

G
Loading comments...