Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైదీతో వీడియో కాల్‌.. ఎస్‌ఐపై వేటు

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 9:01 AM జాతీయంGeneral
ఖైదీతో వీడియో కాల్‌.. ఎస్‌ఐపై వేటు - Udayam
జైలు ఖైదీతో మహిళా ఎస్‌ఐ అర్ధనగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడిన వ్యవహారం కర్ణాటక అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఘటన ఏడాది కిందటిదని హోంమంత్రి ప్రియాంక్‌ ఖర్గే తెలిపారు. ఎస్‌ఐకి నోటీసు ఇచ్చి బదిలీ చేసినట్లు వెల్లడించారు. ఖైదీ వీడియోను ఇతరులకు పంపడంతో వైరల్‌ కావడంతో, దీనిపై ఆమె బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Comments

G
Loading comments...