Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాని ‘ది ప్యారడైజ్‌’ టాకీ పార్ట్‌ పూర్తి

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Jul 30, 2026 3:06 PM అల్ ఇండియా వినోదం
నాని ‘ది ప్యారడైజ్‌’ టాకీ పార్ట్‌ పూర్తి - Udayam Digital
నాని, శ్రీకాంత్‌ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణకు చిత్రబృందం సిద్ధమవుతోంది. 1980ల సికింద్రాబాద్‌ నేపథ్యంలో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో నాని విభిన్న పాత్రలో కనిపించనున్నారు. త్వరలో టీజర్‌తో విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...