Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాని నిర్మాణంలో నితిన్ మూవీ

Follow Udayam Digital on Google
మానస శర్మ Aug 03, 2026 11:22 AM ఆల్ ఇండియా వినోదం
నాని నిర్మాణంలో నితిన్ మూవీ - Udayam Digital
నాని నిర్మాణ సంస్థ యూనానిమస్ ప్రొడక్షన్స్ రెండో చిత్రంగా నితిన్ హీరోగా నటిస్తున్న అలియాస్ రుక్మిణి ను ప్రకటించింది. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌లో కథపై ఆసక్తిని పెంచేలా రూపొందించారు. దీప్తి గంటి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...