వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల మీదుగా తిరుపతి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలును దక్షిణ తీర రైల్వే ప్రకటించింది. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 10 వరకు తిరుపతి నుంచి ప్రతి ఆది, గురువారాల్లో విశాఖపట్నం వెళ్తుంది.
ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 19 వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో విశాఖపట్నం నుంచి తిరుపతికి రైలు ప్రయాణించనుంది.
Comments
Loading comments...

