Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 10:10 AM నంద్యాలGeneral
వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీలు, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. వార్డుల వారీగా జాబితాలను సిద్ధం చేసి సెప్టెంబర్ 3న సంబంధిత కార్యాలయాల్లో ప్రచురించాలని మంగళవారం అన్ని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.

Comments

G
Loading comments...