Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాస్‌-10పై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 05, 2026 12:20 PM జాతీయంవినోదం
బిగ్‌బాస్‌-10పై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
బిగ్‌బాస్‌’ తెలుగు సీజన్‌-10ను మరింత కొత్తగా, భారీ స్థాయిలో రూపొందిస్తున్నామని నాగార్జున తెలిపారు. ప్రేక్షకుల డిమాండ్‌తో ఈసారి ఫిజికల్‌ టాస్కులు కఠినంగా ఉంటాయని, క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించనని చెప్పారు. తన 100వ చిత్రం ‘కింగ్‌100’ షూటింగ్‌ వేగంగా జరుగుతోందని, త్వరలోనే ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...