Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయుడుపేటలో యువకుడి హత్య

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 6:28 AM తిరుపతిGeneral
నాయుడుపేటలో యువకుడి హత్య - Udayam
తిరుపతి జిల్లా నాయుడుపేటలో బాలగోవిందు (18) అనే యువకుడిని ముఖంపై బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి వెనుక భాగంలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులు వివరాలు సేకరించారు. శనివారం ఇంటి నుంచి తీసుకెళ్లిన ఇద్దరు స్నేహితులే హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం తాగించి ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...