వార్తలకు తిరిగి వెళ్లండి

ముండ్లమూరు మండలం నాయుడుపాలెంలోని బాలరామ్‌నగర్‌లో వినాయకచవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పూజలు, అర్చనలు చేస్తున్నారు.
యువత ఆధ్వర్యంలో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుంటున్నారు. శనివారం వినాయక విగ్రహ నిమజ్జనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

